గాలికి మరో షాక్: తీగ లాగమని సిబిఐకి సుప్రీం ఆదేశం

ఎఎంసి అనుమతులతో ఓఎంసిలో తవ్వకాలు జరిపినట్లు ఆధారాలు ఉన్నాయని తేల్చింది. వీటన్నింటి పైనా వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బళ్లారితో పాటు ఓబుళాపూరం మైనింగ్ అక్రమాలను విచారించాల్సి ఉందని అభిప్రాయపడింది. ఓఎంసి ప్రస్తుత పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇక నుండి మైనింగ్ అమ్మకాలు వేలం ద్వారా అమ్మాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా కర్నాటకలో గాలి మైనింగ్ పైన సాధికారిక కమిటీ ఇచ్చిన నివేదికను సుప్రీం కోర్టు ఆమోదించింది.












Click it and Unblock the Notifications