వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమర్‌ సింగ్‌తో భేటీకి నో, గుండె పగిలిన జయప్రద

By Pratap
|
Google Oneindia TeluguNews

Amar singh - Jayaprada
న్యూఢిల్లీ: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్న అమర్ సింగ్‌ను కలవడానికి సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రదను గురువారం అనుమతించలేదు. దీంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అమర్ సింగ్ భద్రత కోసం నియోగించిన పోలీసు అధికారులు తనను అడ్డుకున్నారని ఆమె చెప్పారు. అమర్ సింగ్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమె చెప్పారు. ఓటుకు నోటు కేసులో తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించడంతో అమర్ సింగ్ ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆమె అన్నారు.

అంతకు ముందు జయప్రద అమర్ సింగ్‌ను సమర్థిస్తూ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పెద్ద సెలిబ్రిటీలకు అమర్ సింగ్ సాయం చేశారని, భూమి ఇప్పించడానికి పోరాటం చేశారని, ఆ ప్రముఖులు ఎక్కడ అని ఆమె అన్నారు. అమర్ సింగ్ నోరు విప్పితే చాలా మంది కష్టాల్లో పడుతారని ఆమె అన్నారు. రహస్యాలను తన కడుపులో దాచుకున్నారని జయప్రద అన్నారు.

English summary
Bollywood actress and MP Jaya Prada on Thursday, Sept 29 was not allowed to meet former Samajwadi party leader Amar Singh at the All India Institute of Medical Sciences (AIIMS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X