వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం యువతి ఆత్మహత్య, నాగం ధర్నా

By Srinivas
|
Google Oneindia TeluguNews

rangareddy
హైదరాబాద్: తెలంగాణ కోసం మరో యువతి బలిదానం చేసింది. రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామానికి చెందిన భవాని అనే విద్యార్థిని ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది. తాను తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకుంటున్నానని గోడమీద రాసింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. భవానీ ఇంటర్ సెకండియర్ చదవుతోంది. ఈమె వయస్సు పదిహేడు సంవత్సరాలుగా తెలుస్తోంది.

కాగా తెలంగాణ కోసం భవానీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి తొమ్మిదవ నంబరు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. నాగంతో పాటు పలువురు తెలంగాణ నగారా కార్యకర్తలు, నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. భవాని మృతితో కోహెడ గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.

English summary
Inter girl student Bhavani committed suicide for Telangana today in Raganreddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X