తెలంగాణపై ఆమరణ దీక్షకు కెసిఆర్ యోచన
దసరా, దీపావళి పండుగల మధ్య కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షపై నిర్ణయం తీసుకుంటామని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు ఆ మధ్య కాలంలో చెప్పారు. నిజానికి, సెప్టెంబర్ చివరి వారంలోనే కెసిఆర్ ఆమరణ దీక్ష చేయాలని అనుకున్నారు. అయితే, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావు, తెలంగాణ జెఎసి నేతలు చెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఇప్పుడు నిరాహార దీక్ష తప్ప మరో మార్గం లేదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.
Comments
k chandrsekhar rao telangana rastra samithi telangana manmohan singh hyderabad కె చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ హైదరాబాద్
English summary
Expressing dissatisfaction over his meeting with the Prime Minister, the TRS chief K Chandrasekhar Rao hinted at the possibility of going on a fast unto death.
Story first published: Tuesday, October 4, 2011, 9:27 [IST]