వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిషన్ రెడ్డి రాజీనామా ఎందుకు అడగరు?: దానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Danam Nagender
హైదరాబాద్: తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌పై రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ ధ్వజమెత్తారు. బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిని రాజీనామా చేయాలని అడగని కోదండరామ్ కాంగ్రెసువారిని రాజీనామాలు చేయాలని అడుగుతున్నారని, ఇదేమి న్యాయమో - ఇదెక్కడి న్యాయమో అర్థం కావడం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము ఎవరి ఒత్తిళ్లకు కూడా లొంగబోమని ఆయన అన్నారు.

తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని, రాజీనామా చేయాలని సోనియా చెప్తే చేస్తామని, మరెవరి మాట కూడా వినబోమని ఆయన అన్నారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారని ఆయన అన్నారు.

English summary
Minister Danam Nagender attacked Telangana political JAC chairman Kodandaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X