వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు మహిళలకు నోబెల్ శాంతి బహుమతి

By B N Sharma
|
Google Oneindia TeluguNews

Nobel Peace Prize
ఓస్లో, నార్వే: నోబెల్ శాంతి బహుమతిని 2011 సంవత్సరానికి గాను ముగ్గురు మహిళలు పంచుకున్నారు. మహిళా హక్కులపై పనిచేసినందుకు గుర్తింపుగా లిబేరియన్ అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్‌లీఫ్, లిబేరియన్ శాంతి కార్యకర్త లేమా, యెమెన్‌కు చెందిన తవక్కుల్ కర్మాన్‌లకు ఈ బహుమతి లభించింది. మహిళా భద్రత కోసం, మహిళా హక్కుల కోసం శాంతియుత పద్ధతుల్లో ఈ ముగ్గురు మహిళలు పోరాటం చేసినట్లు నార్వేకు చెందిన నోబెల్ కమిటీ ప్రకటించింది.

బహుమతి లభించినందుకు చాలా ఆనందంగా ఉందని 32 ఏళ్ల కర్మాన్ అన్నారు. ఆమె ముగ్గురు పిల్లల తల్లి. మహిళా జర్నలిస్టుల హక్కుల కోసం పనిచేసే మానహక్కుల గ్రూపునకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. తన బహుమతిని యెమెన్ యువతకు, యెమెన్ ప్రజలకు ఇస్తానని ఆమె అన్నారు. హార్వర్డ్‌లో ఆర్థిక శాస్త్రం చదివిన జాన్సన్ సర్‌లీఫ్ ఆఫ్రికాలో అధ్క్యక్షురాలిగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన మహిళ.

English summary
The 2011 Nobel Peace Prize was awarded on Friday to Liberian President Ellen Johnson Sirleaf, Liberian peace activist Leymah Gbowee and Tawakkul Karman of Yemen for their work on women's rights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X