వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దయానిధి మారన్ ఆస్తుల పై సీబీఐ సోదాలు..!!

|
Google Oneindia TeluguNews

Dayanidhi Maran
న్యూఢిల్లీ: టెలికాం మాజీ మంత్రి దయానిధి మారన్ ఇల్లు, కార్యాలయాల్లో సోమవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. చెన్నై,ఢిల్లీ, హైదరాబాద్ లోని మారన్ ఆస్తుల పై ఏక కాలంలో సీబీఐ అధికారులు దాడులకు పూనుకున్నారు.

ఎయిర్ సెల్ - మ్యాక్సిస్ ఒప్పందం కేసులో దయనిధి మారన్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దయానిధి మారన్ 2004 - 2007 మధ్య టెలికా మంత్రిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. మ్యాక్స్ గ్రూపుకు చెందిన టీ.ఆనంత కృష్ణన్, రాల్ఫ్ మార్షల్ పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది.

English summary
CBI on Monday raided former telecom minister Dayanidhi Maran's residence and office in Chennai after an FIR was registered against him in the Aircel-Maxis deal. Raids were also being conducted at his residences in Delhi, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X