వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: తెలంగాణపై చిరు
కాగా అంతకుముందు మినీ కోర్ కమిటీ భేటీలో చిరంజీవితో పాటు ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయిన చిరంజీవి తెలంగాణపై తన నిర్ణయాన్ని వారికి చెప్పారు. మరోవైపు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణపై తన నివేదికను పంపించారు.
Comments
chiranjeevi renuka choudary telangana ghulam nabi azad lagadapati rajagopal చిరంజీవి రేణుకా చౌదరి తెలంగాణ గులాం నబీ ఆజాద్ లగడపాటి రాజగోపాల్
English summary
Tirupati MLA Chiranjeevi said today that he will committed for High Command's decesion on Telanganaissue. He met mini core committee and said his openion on issue.
Story first published: Monday, October 10, 2011, 13:40 [IST]