వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యం కుంభకోణం కేసులో ఐదుగురికి బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్ కేసులో సుప్రీంకోర్టు బుధవారం ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ లిమిటెడ్ మాజీ సీనియర్ మేనేజర్ వి. వెంకటపతి రాజు, మాజీ అసిస్టెంట్ మేనేజర్ సి ఎస్ శ్రీశైలం, మాజీ ఉపాధ్యక్షుడు జి. రామకృష్ణ, ఇంటర్నల్ ఆడిట్ విభాగం మాజీ అధిపతి విఎస్ ప్రభాకర్ గుప్తా, పిడబ్ల్యుసి ఉద్యోగి సుబ్రణి గోపాలకృష్ణన్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ట్రయల్ కోర్టు సంతృప్తి మేరకు, పాస్‌పోర్టులను డిపాజిట్ చేస్తే వారిని విడుదల చేయడానికి వీలవుతుందని జస్టిస్ దల్వీర్ భండారి, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కుంటున్నారు. భారతదేశంలోని అతి పెద్ద కార్పొరేట్ కుంభకోణాల్లో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం అత్యంత ముఖ్యమైంది.

English summary
The Supreme Court on Wednesday granted bail to four erstwhile Satyam Computers Services Ltd employees and an official of its statutory auditor Price Waterhouse Coopers (PwC) accused in one of India's biggest corporate frauds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X