తెలంగాణలో సమ్మె మరి మీకేమైంది?: వైయస్ జగన్ ప్రశ్న

కాగా బుధవారం సైతం జగన్ మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. పార్టీ స్థాపించిన చాలా రోజుల తర్వాత జగన్ పార్టీ నిర్మాణ కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఆయా జిల్లా కోఆర్డినేటర్లు, ఇంచార్జులతో సమావేశమై పార్టీని పటిష్ట పరచాలని సూచిస్తున్నారు. అలాగే స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై కూడా ఉద్యమించాలని వారికి చెప్పారు. ఆయా జిల్లా నేతలతో ఈ నెల 15 వరకు జగన్ సమావేశాలో కొనసాగుతాయి.












Click it and Unblock the Notifications