వెనక్కి తగ్గండి: తెలంగాణ ఎంపీలకు బొత్స ఫోన్

ఆర్టీసి ఉద్యోగులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రజా సమస్యల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రాంతంలోని పదమూడు మంది శాసనసభ్యులు అమ్ముడు పోయారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యలను బొత్స కొట్టిపారేశారు. ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై తన వ్యక్తిగత అభిప్రాయాల కంటే అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటానన్నారు.












Click it and Unblock the Notifications