వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అఖిల్ ఇష్టపడితే సినిమాల్లోకి వస్తాడు: నాగార్జున
స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత కథ ఆధారంగా రాజన్న సినిమా తీసినట్లు ఆయన తెలిపారు. ఈ సినిమా అన్నివిధాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. రాజన్న సినిమా డిసెంబర్లో విడుదల కానుంది. ఆ చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ నాగార్జున తిరుమలకు వచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడి కథ ఆధారంగా రాజన్న సినిమాను తీశారు. ఈ సినిమాపై నాగార్జున చాలా ఆశలు పెట్టుకున్నారు.
Comments
English summary
Telugu cine hero Nagarjuna said that if Akhil wants, he will enter inti cine field.
Story first published: Wednesday, October 26, 2011, 21:00 [IST]