హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడుపై చీటింగ్ కేసు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చీటింగ్ కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు శుక్రవారం హైదరాబాదు పోలీసులను ఆదేశించింది. చంద్రబాబు మొదట తెలంగాణకు అనుకూలమని చెప్పి కేంద్రం ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం ప్రకటించాక యు టర్న్ తీసుకున్నారని తెలంగాణ జూనియర్ లాయర్లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పదకొండవ మెట్రోపాలిటన్ కోర్టు బాబుపై చీటింగ్ కేసు నమోదు చేయాలని హైదరాబాదులోని చైతన్యపురి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

గత సాధారణ ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని చెప్పి చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్నారని కానీ ఆ తర్వాత ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని వారు ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదు చేశారు.

English summary
Telangana Junior lawyers complainted against TDP chief Nara Chandrababu Naidu for Telangana issue. 11th metropolitan court ordered Hyderabad police to put cheating case on Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X