• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చెల్లెల్ని వేధిస్తున్నాడని యువకున్ని చంపిన ఇంజనీర్లు

By Srinivas
|

Engineer bros kill youth for stalking sister
బెంగళూరు: తమ చెల్లెలిని వేధిస్తున్న ఓ యువకునిపై ఇద్దరు ఇంజనీర్లు దాడి చేసి హత్య చేసిన సంఘటనలో నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కె మంజూనాథ్, కె సెల్వ కుమార్ ఇద్దరు సోదరులు. ఒకరు సాఫ్టువేర్ ఇంజనీర్ కాగా మరొకరు మెకానికల్ ఇంజనీర్. వారు తమ చెల్లెలిని శాస్త్రవేత్తను చేయాలనుకునేవారు. ఆమెను నగరంలో మంచి కళాశాలలో చేర్పించారు. అయితే తమ సోదరిని దీపక్ అనే పద్దెనిమిదేళ్ల యువకుడు నిత్యం అనుసరిస్తున్నాడని, ప్రేమిస్తున్నాడని తెలుసుకొని మరో బంధువుతో కలిసి ఆ సోదరులు శ్రీరాంపురలో ఆతనిపై దాడి చేశారు. అతను మృతి చెందాడు.

మృతుడు దీపక్ బుధవారం కొత్తగా కడుతున్న తమ భవనంలో ఉన్నాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అమ్మాయి సోదరులు అతని తలను బలంగా గోడకు బాదారు. తలకు తీవ్ర గాయం కావడంతో అతను మృతి చెందాడు. ఎయిర్ పోర్టు పోలీసులు నిందితులు ముగ్గురుని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two brothers, a software engineer and a mechanical engineer, dream of making their sister a scientist and got her enrolled in one of the best colleges in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more