వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియా రాహుల్ నల్లధనంపై సుప్రీంలో పిటిషన్
గత ఎన్నికల్లో నామినేషన్ వేసిన సందర్భంలో రాహుల్ గానీ సోనియా గానీ ఆ రహస్య ఖాతా గురించి చెప్పలేదని ఆయన అన్నారు. స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధన్నాని భారతదేశంలోని ఏ బ్యాంకుకు మార్చాలని కూడా ఆయన సుప్రీంకోర్టును కోరారు. మనోహర్ శర్మ వేసిన పిటిషన్పై కాంగ్రెసు పార్టీ ఏ విధమైన అధికారిక ప్రకటన ఇప్పటికి వరకు ఇవ్వలేదు.
Comments
rahul gandhi sonia gandhi black money congress upa supreme court swiss bank రాహుల్ గాంధీ సోనియా గాంధీ నల్లధనం కాంగ్రెసు యుపిఎ సుప్రీంకోర్టు స్విస్ బ్యాంక్
English summary
Manohar Sharma, who is a lawyer by profession, filed a petition in the Supreme Court accusing Sonia Gandhi and Rahul Gandhi of stashing thousand crore black money in an account in Swiss Bank.
Story first published: Tuesday, November 1, 2011, 15:50 [IST]