వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్యూరప్పకు తాత్కాలిక ఊరట, ఒక కేసులో బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు గురువారం తాత్కాలిక ఊరట లభించింది. రెండు కేసుల్లో జైలులో మగ్గుతున్న ఆయనకు ఒక కేసులో బెయిల్ మంజూరైంది. రెండు కేసుల్లో బెయిల్ మంజురైతే తప్ప ఆయన జైలు నుంచి బయటకు రావడం కుదరదు. రెండో కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్‌పై గురువారం సాయంత్రం నిర్ణయం జరుగుతుంది. భూ కుంభకోణం కేసులో ఆయన అక్టోబర్ 15వ తేదీన అరెస్టయ్యారు.

అరెస్టయిన తర్వాత ఆయన రెండు ఆస్పత్రుల్లో చేరారు. ఆస్పత్రుల్లో చేరడంపై విమర్శలు రావడంతో ఆయన జైలుకు వెళ్లడానికి సిద్ధపడ్డారు. ఒక కేసులో ఆయనకు కర్ణాటక హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. బెంగళూర్ న్యాయవాది సిరిజన్ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్ణాకట లోకాయుక్త భూ కంభకోణాలపై కర్ణాటక లోకాయుక్త పోలీసులు యడ్యూరప్పపై కేసులు నమోదు చేశారు.

English summary
The Karnataka High Court on Thursday granted bail to state’s former chief minister BS Yeddyurappa, who has been in jail in connection with corruption cases filed against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X