విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరో సెక్స్ స్కామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Visakhapatnam Map
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరో లైంగిక కుంభకోణం వెలుగు చూసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం సెక్స్ కుంభకోణం వివాదంలో చిక్కుకుంది. ఎయు ఉద్యోగుల సంఘం సహకార సంస్థ జూనియర్ అసిస్టెంట్ సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లపై ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, కులం పేరుతో నిందిస్తున్నారని ఆ జూయనిర్ అసిస్టెంట్ ఫిర్యాదు చేశారు. గురువారంనాడు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తనను సస్పెండ్ చేసిన 24 గంటల తర్వాత మాధవధారకు చెందిన ఆ జూనియర్ అసిస్టెంట్ విశాఖపట్నం త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొద్ది రేజుల క్రితం స్వీపర్‌పై చేయి చేసుకున్నారనే ఆరోపణపై ఆమెనూ, మరో ఉద్యోగినీ సస్పెండ్ చేశారు. సొసైటీ డైరెక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. డైరెక్టర్లపై అభియోగాల మోపడానికి ముందు అన్ని కోణాలు నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

English summary
Andhra University found itself embroiled in another controversy when a junior assistant of AU employees' union cooperative society on Thursday lodged a complaint against four of its directors on an allegation of sexual harassment and abuse in the name of caste.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X