• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్నాది, దారుణ ఘటన

By Pratap
|
Guntur Map
గుంటూరు: మరో ప్రేమోన్మాది రెచ్చి పోయిన సంఘటన గుంటూరుజిల్లా గణపవరంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రేమోన్మాది కత్తితో దాడిచేసి గొంతు కోశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. సరిత, జయరామ్ వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే కొంతకాలంగా ఇద్దరి మద్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో సరితపై పగ పెంచుకున్న జయరామ్ సోమవారం మధ్యాహ్నం సరితపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు.

సమాచారం అందుకున్న సరిత బంధువులు జయరామ్‌పై దాడి చేశారు. ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లాలో మహిళలపై ఇటీవల దాడులు పెరిగాయి.

English summary
Youth, Jayaram attacked his lover, Sarirha in Guntur district today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X