• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ ఓ మాఫియా కింగ్: ఎమ్మెల్యే వీరశివా రెడ్డి ధ్వజం

By Srinivas
|

Veera Siva Reddy
చిత్తూరు/ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు వీర శివా రెడ్డి, చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావు బుధవారం వేరు వేరుగా డిఫరెంట్‌గా స్పందించారు. బుధవారం ఉదయం తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించికున్న వీర శివా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఓ మాఫియా కింగ్ అన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసులో ప్రధాన సాక్షి కొండారెడ్డికి సిబిఐ అధికారులు తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి శంకర్ రావు మాట్లాడుతూ జగన్ త్వరలో తిరిగి కాంగ్రెసు పార్టీలో చేరటం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా రైతుల గురించి ఆలోచించడం శుభ పరిణామం అన్నారు. రైతుల గురించి పట్టించుకోకుంటే అథోగతే అన్నారు.

English summary
Congress senior MLA Veera Siva Reddy accused today that YSRC Party president YS Jaganmohan Reddy is mafia king.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X