• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లీకైన విద్యా బాలన్ డర్టీ పిక్చర్ హాట్ ముద్దు పిక్స్

By Srinivas
|

The Dirty Picture
ముంబై: ప్రముఖ తెలుగు నటి సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నారని భావిస్తున్న డర్టీ పిక్చర్ చిత్రం ముద్దు సన్నివేశాలు లీక్ అయ్యాయి. డర్టీ పిక్చర్‌లో ప్రముఖ హిందీ నటి విద్యా బాలన్ సిల్క్ స్మిత పాత్రలో నటిస్తుందనే వాదనలున్న విషయం తెలిసిందే. శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మాతలుగా, మిలన్ లుథ్రియా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విద్యా బాలన్, నసీరుద్దీన్ షా, తుషార్ కపూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. విద్యా బాలన్, నసీరుద్దీన్ షా మధ్య ఉన్న ముద్దు సన్నివేశాలు కొన్ని లీక్ అయ్యాయి.

డర్టీ పిక్చర్ చిత్రం సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తుండటంతో ఆమె సోదరుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. స్మిత జీవిత చరిత్రను ఎవరిని అడిగి తీస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులం అయిన తమను కానీ మరెవరినీ సంప్రదించకుండా తీయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాతల దృష్టికి తమ అభ్యంతరాలను తీసుకు వెళ్లామని మరోసారి తీసుకు వెళ్లి సినిమాను అడ్డుకుంటామని చెప్పిన విషయం తెలిసిందే.

English summary
Dirty Picture film Kisses leaked. Hot kisses between Vidya Balan and Naseeruddin Shah were leaked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X