వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగ్నంగా ఉన్న పూనమ్ పాండేతో ఫోటో, సచిన్ దిగ్బ్రాంతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sachin Tendulkar
ముంబై: ప్రముఖ మోడల్ పూనమ్ పాండే నగ్నంగా నిలబడి దేవుడి రూపంలో ఉన్న సచిన్ టెండుల్కర్ ఫోటో పట్టుకొని నిలబడి ఉన్న ఫేక్ చిత్రం పట్ల పూనమ్ పాండే అప్‌సెట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె మాత్రమే కాదు మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కూడా ఆశ్చర్యపోయాడట. పూనమ్‌తో తన ఫోటోను సచిన్ చూడనప్పటికీ ఆ ఫోటో ఇంటర్నెట్‌లో చక్కెర్లు కొడుతున్న విషయం తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఫోటో చూసిన సచిన్ అభిమానులు సైతం తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఓ ఆకతాయి చేసిన ఇలాంటి చీఫ్ మెంటాలిటీ పని వల్ల కేవలం పూనమ్ పాండే, సచిన్ టెండుల్కర్, అభిమానులు మాత్రమే కాదు చూసిన వారెవరైనా ఆవేదన చెందుతారు.

సచిన్‌తో తన న్యూడ్ ఫోటో పట్ల ఆవేదన చెందిన పూనమ్ ప్రపంచవ్యాప్తంగా తనను ప్రేమిస్తున్న మీ అందరి పట్ల నేను కృతజ్ఞతా భావంతో ఉన్నానని అయితే క్రికెట్ ఓ మతంగా భావిస్తున్న ఇక్కడ ఇలాంటి ఫోటోలు పెట్టడం తనను తీవ్రంగా బాధించాయని ఆమె ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా భారత్ ప్రపంచ కప్ గెలుస్తే తన నగ్నంగా నిలబడతానని, ఆ తర్వాత తాను స్నానం చేసి బయటకు వచ్చి డ్రెస్సింగ్ చేసుకుంటున్న వీడియోను ఆమె స్వయంగా పెట్టుకొని సంచలనం సృష్టించింది.

English summary
Poonam Pandey's controversial nude picture with cricketer Sachin Tendulkar not only miffed the sleaze queen but also shocked the legendary Tendulkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X