వాస్తవాలు వెల్లడిస్తా: సత్య సాయి భాబా భక్తుడు టైగ్రెట్

వేయి కాళ్ల మంటపం తరహాలో ప్రశాంతి నిలయంలో ఆలయాలు నిర్మించాలని బాబా తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు. అటువంటి స్కెచ్‌లను వేసి బాబా తనకు చూపించారని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అత్యంత సుందరంగా ప్రశాంతి నిలయం ఉండాలని, అత్యాధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి తన సందేశాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారని ఆయన అన్నారు. సత్య సాయి సంస్థలను భవిష్యత్తులో ఎలా నిర్వహించాలనే దానిపై నిర్దిష్ట ప్రణాళికను బాబా రూపొందించారని ఆయన అన్నారు. గతంలో టైగ్రేట్ పలు విషయాలు చెప్పారు.












Click it and Unblock the Notifications