వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ ప్రభుత్వం మెజార్టీ నిరూపణ పిల్ కొట్టేసిన హైకోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

high court
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బలం నిరూపించుకోవాలని వేసిన పిటిషన్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం కొట్టి వేసింది. ఇరు ప్రాంతాల నుండి పలువురు శాసనసభ్యులు రాజీనామా చేసినందున కిరణ్ ప్రభుత్వానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ లేదని, ఆయన తన మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించవలసిందిగా కోరుతూ హైకోర్టును శాసనసభ్యుడు వేణుగోపాల చారి ఇటీవల ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్‌పై ఇంతకుముందు ఒకరోజు పూర్తిగా వాదనలు పూర్తయ్యీయి. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు సోమవారం వేణుగోపాల చారి పిటిషన్ కొట్టి వేసింది. పిల్ విచారణకు అర్హమైనదని కాదని వ్యాఖ్యానించింది. కాగా హైకోర్టులో తన పిటిషన్ కొట్టి వేసినప్పటికీ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో వేణుగోపాల చారి ఉన్నట్లుగా సమాచారం.

English summary
High Court quashed MLA Venugopala Chary's petition on CM Kiran Kumar Reddy governement today. Venugopala Chary may go to Supreme Court on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X