వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐశ్వర్యకు కూతురు, అమితాబ్, అభిషేక్ ఆనందం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Aishwarya Rai
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బుధవారం పండంటి కూతురుకు జన్మనిచ్చింది. ఐశ్వర్యకు కూతురు పుట్టడంతో బాలీవుడ్ నటుడు, ఐశ్వర్య మామ అమితాబ్ బచ్చన్, భర్త అభిషేక్ బచ్చన్ ట్విట్టర్‌లో తమ ఆనందాన్ని పంచుకున్నారు. తనకు అందమైన మనవరాలు పుట్టిందని అమితాబ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్‌లో ఐశ్వర్య ఉదయం 10.02 నిమిషాలకు కూతురును ప్రసవించింది.

కాన్పు కోసం ఐశ్వర్య మంగళవారం రాత్రే సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చేరారు. ఐశ్వర్య గర్భం దాల్చిన నుండే మీడియా హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఐష్ కాన్పు నేపథ్యంలో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో మీడియా హడావుడి లేకుండా సుమారు 100 మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

English summary
Aishwarya Rai delivered baby girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X