వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ వెంటే ఉంటా: ఎమ్మెల్యే కుంజా సత్యవతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kunja Satyavathi
ఖమ్మం: తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని ఖమ్మం జిల్లా భద్రాచలం శాసనసభ్యురాలు కుంజా సత్యవతి ఆదివారం స్పష్టం చేశారు. తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు తాను డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్కను కలిశానని వివరించారు. ఆదివాసీల సమస్యలు ఆయనకు వివరించినట్లు చెప్పారు.

ఉపసభాపతితో రహస్య సమాలోచనలు జరిపినట్లు ఎల్లో మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తోందని ధ్వజమెత్తారు. ఈ నెల 24వ జరుగుతున్న జగన్ వర్గం ఎమ్మెల్యేల సమావేశానికి హాజరవుతానని ఆమె చెప్పారు. జగన్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానన్నారు.

English summary
Bhadrachalam MLA Kunja Satyavathi said today that she will go with YSR Congress Party president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X