జగన్ ఎమ్మెల్యేలు సొంతగూటికి తిరిగొస్తారు: శైలజానాథ్

ప్రత్యేక రాష్ట్రాల విషయంలో భారతీయ జనతా పార్టీది రెండు నాల్కల ధోరణి అని ధ్వజమెత్తారు. ఆ పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వాని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రత్యేక తెలంగాణ అని ఉత్తర ప్రదేశ్‌లో మాత్రం వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఒక జాతీయ నాయకుడు ఇలా మాట్లాడటం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications