సమాచారమివ్వలేదని తడాఖా చూపిస్తానన్న ఎంపీ

తన తడాఖా ఏమిటో, రాజనీతి ఏమిటో చూపిస్తానని హెచ్చరించారు. కార్పోరేటర్లకు, మంత్రులకు అందరికీ సమాచారమిచ్చి తనకెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీంతో హడలి పోయిన అధికారులు ఆయనను శాంతింపజేసే ప్రయత్నాలు చేశారు. ఆయన ఎంతకు శాంతించక పోగా వారిపై మరింత విరుచుకు పడి అక్కడి నుండి వెళ్లి పోయారు.












Click it and Unblock the Notifications