టిడిపి ఆఫీసు ఖాళీ చేయించడంపై చంద్రబాబు ఆగ్రహం
సమాజ సేవ చేస్తున్న ఎన్టీఆర్ ట్రస్టుపై బురద జల్లడాన్ని ఆయన తప్పు పట్టారు. ట్రస్ట్‌పై కాంగ్రెసు బురద జల్లుతోందని మండిపడ్డారు. కాంగ్రెసు ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలు పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయమన్నారు.
Comments
chandrababu naidu congress meera kumar ntr trust bhavan rajahmundry చంద్రబాబు నాయుడు కాంగ్రెసు మీరా కుమార్ రాజమండ్రి
English summary
TDP chief Nara Chandrababu Naidu fired at Congress Party for vacant TDP MPs office in New Delhi. He also condemned Cong. leaders comments against NTR Trust Bhavan.
Story first published: Wednesday, November 23, 2011, 13:01 [IST]