రాజీనామా ఆమోదించొద్దని చెప్పా:ఎమ్మెల్యే సోమారపు
ఇటీవల తన నియోజకవర్గంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్న డిఎస్పీ, సిఐపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌కు చెప్పానన్నారు. రాజీనామాపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానన్నారు. తెలంగాణ మంత్రులు వెంటనే రాజీనామా చేయాలన్నారు. యుపి ముఖ్యమంత్రి మాయావతిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
somarapu satyanarayana rajaiah telangana congress hyderabad సోమారపు సత్యనారాయణ రాజయ్య తెలంగాణ కాంగ్రెసు హైదరాబాద్
English summary
MLAs Somarapu Satyanarayana and Rajaiah attended before speaker Nadendla Manohar today.
Story first published: Wednesday, November 23, 2011, 13:22 [IST]