వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అవినీతిపై లాజిక్ లాగిన చంద్రబాబు, వైయస్ పెద్ద రౌడీ
నా హయాంలో అధికారులు కష్టపడి పని చేస్తే వైయస్ ప్రభుత్వ హయాంలో అవినీతిపరులుగా మారారన్నారు. నా పాలనలో స్వార్థం చూసుకోలేదన్నారు. కాంగ్రెసు నేతలు పందికొక్కుల్లా బలిస్తే మా నేతలు బక్కి చిక్కి పోయారన్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వక పోవడం నేను చేసిన తప్పేనన్నారు. అది ఇస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
Comments
chandrababu naidu ys rajasekhar reddy congress annavaram Kakinada చంద్రబాబు నాయుడు వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు అన్నవరం కాకినాడ
English summary
TDP chief Nara Chandrababu Naidu lashes out at late YS Rajasekhar Reddy. He blamed his ruling.
Story first published: Thursday, November 24, 2011, 9:56 [IST]