వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రొద్దుటూరు కోర్టుకు సినీ నిర్మాత సింగనమల రమేష్

తనకు భాను, మద్దెలచెర్వు సూరి తెలుసునని, బాకీ ఇవ్వాలని అడిగితే వారి చేత చంపిస్తానని బెదిరించాడంటూ రుణదాతలు ప్రొద్దుటూరు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సింగనమల రమేష్‌పై ఫిర్యాదు చేశారు.ఈ మేరకు అతనిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. క్రైం నెంబర్ 146/11, 147/11, 148/11, 151/11లకు సంబంధించి, అలాగే పలు చెక్‌బౌన్స్ కేసుల్లో విచారణ పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపర్చిన తర్వాత తిరిగి హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!