వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాపిల్ సఫారీ 5.1.2 బ్రౌజర్‌ కొత్త వర్సన్‌లో బగ్స్ ఫిక్సింగ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Apple releases Safari 5.1.2
ఆపిల్ గతంలో మ్యాక్, విండోస్ కొసం విడుదల చేసిన సఫారీ బ్రౌజర్‌కి ఇప్పుడు కొత్త వర్సన్‌ 5.1.2ని మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన 5.1 వర్సన్‌తో పొల్చితే మినిమమ్ మార్పులు మాత్రమే ఉంటాయని తెలిపారు. 5.1 సఫారీ వెబ్ బ్రౌజర్ వర్సన్‌లో వెబ్ పేజిలలో ఉన్న పిడిఎఫ్ డాక్యుమెంట్స్‌ని డైరెక్టుగా చూడడం జరిగేది. కానీ ఈ కొత్త వర్సన్‌ని సిస్టమ్‌లో ఇనిస్టాల్ చేసుకుంటే , పేజిలో వెబ్ కంటెంట్‌ని డైరెక్టుగా చూడొచ్చు.

వీటితో పాటు బ్రౌజింగ్ సమయంలో ఏమైనా ఫ్లాష్ పైల్స్ సరిగ్గా పని చేయని పక్షంలో 'బగ్స్'ని ఫిక్స్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. కొత్త వర్సన్ 5.1.2లో యూజర్స్ గమనించాల్సిన మరో విషయం మెమరీ హ్యాండ్లింగ్. సఫారీ 5.1 బ్రౌజర్ యూజర్స్‌కు మంచి మెమరీ మేనేజ్‌మెంట్‌ని అందివ్వకపోవడంతో ఇప్పడు కొత్త వర్సన్ 5.1.2ని ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు.

సఫారీ 5.1 బ్రౌజర్‌కి అప్‌డేట్‌గా 5.1.1వర్సన్‌ని విడుదల చేసి నెల రోజులు గడవక ముందే, ఇప్పుడు 5.1.2ని విడుదల చేశారు. సఫారీ 5.1.2లో ఉన్న మఖ్యమైన ప్రత్యేకతలు క్లుప్తంగా....

* Address issues that could cause hangs and excessive memory usage
* Improve stability when using Find, dragging tabs, and managing extensions
* Improve stability for netflix.com and other websites that use the Silverlight plug-in
* Improve stability when zooming on Google maps
* Address an issue that could prevent East Asian character input into webpages with Flash content
* Address an issue that could cause History items to appear incorrectly
* Address an issue that could cause cleared Reading List items to appear Improve printing from Safari
* Address an issue that could prevent the Google Safe Browsing Service from updating

సఫారీ 5.1.2 కొత్త వర్సన్‌కి సంబంధించిన సాప్ట్‌వేర్ అప్‌డేట్స్ యూజర్స్ డైరెక్టుగా 'ఆపిల్(http://support.apple.com/kb/DL1070)' వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకొవచ్చు.

English summary
Apple has today released an update to its Safari browser for Mac and Windows, bringing it to version 5.1.2, reports Macworld. The update brings a couple of minimal changes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X