హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డర్టీ పిక్చర్‌‌కు తొలగిన అడ్డంకులు, పిల్ కొట్టేసిన హైకోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

The Dirty Picture
హైదరాబాద్: విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ఏక్తాకపూర్ నిర్మించిన ది డర్టీ పిక్చర్ విడుదలకు రాష్ట్రంలో అడ్డంకులు తొలగిపోయాయి. డర్టీ పిక్చర్ విడుదలను అడ్డుకోవాలని సిల్క్ స్మిత సోదరుడు నాగవరప్రసాద్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టి వేసింది. దీంతో సినిమా రిలీజ్‌కు కోర్టు పరంగా అడ్డంకులు తొలగిపోయాయి. అయితే సినిమా విడుదలయ్యాక ఏమైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే పరువు నష్టం దావా వేసుకోవచ్చునని పిటిషన్ వేసిన స్మిత సోదరుడికి సూచించింది.

కాగా ది డర్టీ పిక్చర్ చిత్రం శుక్రవారం రోజు విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా ది డర్టీ పిక్చర్ చిత్రంలో తన సోదరిని అవమానపర్చే విధంగా ఉందని దానిని నాగవర ప్రసాద్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిని కోర్టు గురువారం కొట్టి వేసింది.

English summary
High Court rejected Silk Smitha's brother Nagavara Prasad petition today on the dirty picture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X