ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయిలతో గెస్ట్ హౌస్‌లో మంత్రి పిఏ రాసలీలలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

West Godavari District
ఏలూరు: ఓ మంత్రి పిఏ బుధవారం అడ్డంగా బుక్కయ్యారు. మంత్రి పితాని సత్యనారాయణ పిఏ కొండల రావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని అతిథి గృహంలో ఓ అమ్మాయితో రాసలీలలు జరుపుతుండగా మీడియా కంటబట్టారు. ఈ రాసలీలల విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు. వారి రాకను గమనించిన పిఏ వెంటనే గోడ దూకి అక్కడ నుండి పరార్ అయ్యాడు. పోలీసులు, మీడియా కనిపించడంతో ఆ అమ్మాయి బాత్‌రూంలోకి వెళ్లి తలుపు గడియ పెట్టేసుకుంది. కొద్దిసేపటికి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఉదయం పది గంటల సమయంలో అటెండర్ ఓ అమ్మాయని బైక్ పై తీసుకు వచ్చి గెస్ట్ హౌస్ వద్ద వదిలాడు. అమ్మాయిని తీసుకు వచ్చిన వ్యక్తే గెస్ట్ హౌస్ కు కాపలాగా ఉన్నాడు. ఆ రూం కూడా మంత్రి పిఏ పేరుతోనే బుక్ అయింది. ఆమెకు మంత్రి పిఏ ఉద్యోగం ఎరవేసినట్లుగా తెలుస్తోంది. కాగా ఆ అమ్మాయి పిఏ కజిన్ అని అటెండర్ చెబుతున్నారు. రాసలీలల పిఏపై విచారణకు ఆదేశించారు.

English summary
Media found Minister Pitani Satyanarayana PA Kondala Rao with a lady in Eluru guest house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X