వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాడెన్‌ను అడగండి: విమర్శలపై ఒబామా ఫైర్
అమెరికా విదేశాంగ శాఖ పని వ్యవహారాలు నడపడమని, కానీ బుజ్జగింపు వైఖరిలో పడిపోయిందని రిపబ్లికన్ అభ్యర్థి న్యువెట్ గింగ్రిచ్ అన్నారు. దీనిపై తాను ఆందోళనగా ఉన్నానని అన్నారు. అంతర్జాతీయంగా అధ్యక్షుడు బుజ్జగింపుల వ్యూహాన్ని అనుసరిస్తున్నారని, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి కోసం పోటీ పడుతున్న మిట్ రోమ్నే అన్నారు. అమెరికా విశ్వాసం, బలం, భవిష్యత్తుపై విశ్వాసాన్ని బుజ్జగింపుల వైఖరి దెబ్బ తీస్తుందని అన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి కోసం అభ్యర్థిగా పోటీ పడుతున్నవారి నుంచి ఒబామా తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఈ విమర్శలపై ఒబామా ప్రతిస్పందించారు.
barack obama us president osama bin laden al queda బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు ఒసామా బిన్ లాడెన్ ఆల్ ఖైదా
English summary
"Ask Osama bin Laden," said an otherwise calm US President Barack Obama in an icy riposte to fierce criticism from several Republican White House hopefuls alleging that he was following a policy of appeasement on the foreign policy front.
Story first published: Friday, December 9, 2011, 18:27 [IST]