• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బార్ గర్ల్‌ను హత్య చేసి, లొంగిపోయిన వ్యాపారి

By Pratap
|

Mumbai Map
ముంబై: ఓ వ్యాపారి మీరా రోడ్డులోని బార్ గర్ల్‌ను హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. వివాహితుడైన అతను మీరా రోడ్డులోని ఓ బార్ గార్ల్ ఇంటికి వెళ్తూ ఆమె డబ్బులు ఖర్చు పెడుతూ వచ్చాడు. ఆమె అడిగే డబ్బులు ఇవ్వలేని స్థితిలో అతను ఆమెను హత్య చేశాడు. ఆమెను హత్య చేసిన 12 గంటల తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఆమె నివాసంలో ఆమె మృతదేహం వద్ద అతను 12 గంటల పాటు కూర్చుని, ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.

శాంతి పార్కులోని బార్ కాంచన్ రాజ్ (28) రాయల్ ప్యాలెస్ ఇంటికి వెళ్లిన విజయ్ గౌసార్ (38) అనే వ్యాపారి తాను ఆమెను చంపినట్లు మీరా రోడ్డు పోలీసు స్టేషన్‌కు వచ్చి చెప్పాడు. అనతు వాసాయిలో ప్లాస్టిక్ మౌల్డింగ్ కంపెనీని నడుపుతున్నాడు. అనతు భార్యతో శాంతి నగర్‌ సెక్టార్ 9లో తన భార్యతో నివసిస్తుంటాడు. డబ్బుల గొడవలో అతను శుక్రవారం తెల్లవారు జామున ఉరి వేసి కాంచన్ రాజ్‌ను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.

English summary
A married man, who frequented a dance bar in Mira Road and splurged money on a bar girl, ended up killing her after she taunted him for not being able to fulfill her financial expectations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X