వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రామోజీ గురించి చెబుతాం!: విజయ సాయి రెడ్డి, ఎబికె
ఈనాడుతో పాటు పలు దిన పత్రికలకు ఫౌండర్ ఎడిటర్‌గా పని చేసిన తనకు పలు విషయాలు తెలుసునని, వాటిని కోర్టు దృష్టికి తీసుకురావడం కోసమే ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు ఎబికె పేర్కొన్నారు. పన్ను ఎగవేతకు రామోజీ పలు గిమ్మిక్కులకు పాల్పడ్డారని, కంపెనీలు నష్టాల్లో ఉన్నట్లు చూపించారని పేర్కొన్నారు. ఐటి అధికారులు జారీ చేసిన నోటీసులు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మార్గదర్శి, ఉషోదయ టివి, ఉషా కిరణ్ మూవీస్ తదితర వాటిని ప్రస్తావించారు. బాబు హయాంలో రామోజీ కంపెనీలు ప్రయోజనాలు పొందాయని పేర్కొన్నారు.
Comments
ramoji rao vijaya sai reddy abk prasad chandrababu naidu రామోజీ రావు విజయ సాయి రెడ్డి చంద్రబాబు నాయుడు
English summary
Vijaya Sai Reddy and ABK Prasad filed implead petition in high court on Chandrababu Naidu properties case.
Story first published: Tuesday, December 13, 2011, 9:55 [IST]