హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిసార్టులో అశ్లీల డాన్స్ చేస్తున్న అమ్మాయిలు అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

hyderabad
హైదరాబాద్: ఓ రిసార్టులో అశ్లీల డాన్సులు చేస్తున్న పదకొండు మంది యువతులను హైదరాబాద్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ పరిసరాల్లో ఉన్న ఓ రిసార్టులో అశ్లీల డాన్సులు చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు రైడ్ చేశారు. పోలీసులు రైడింగ్‌లో పదకొండు మంది యువతులు పట్టుబడ్డారు. యువతుల్లో నలుగురు రాజస్థాన్, నలుగురు హైదరాబాద్, ముగ్గురు పంజాబ్‌కు చెందిన వారిగా సమాచారం.

పోలీసులు నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. రిసార్టు యజమానులు పరారీలో ఉన్నారని తెలుస్తోంది. కాగా హైదరాబాదు శివార్లలోని రిసార్టులలో ఇటీవల అసాంఘీక కార్యక్రమాలు పెరిగి పోతున్నాయి. గత కొంతకాలంగా పోలీసులు రిసార్టులపై దాడులు చేస్తున్నారు.

English summary
Hyderabad police arrest eleven young girl 
 
 for porn dances in resorts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X