వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరొకరిని పెళ్లి చేసుకుందని వివాహితపై ప్రేమోన్మాది దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kadapa District
కడప: కడప జిల్లాలో మంగళవారం మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ వివాహితపై ప్రమోన్మాది దాడి చేశాడు. కడప జిల్లా మల్లెంపల్లి గ్రామంలో నవీన్ అనే ప్రేమోన్మాది ప్రసన్న అనే మహిళపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో ప్రసన్న తీవ్రంగా గాయపడింది. ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో నవీన్ ఆమెపై దాడి చేశాడు.

రెండు నెలలుగా నవీన్ ప్రసన్నను వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించినా అతను వదలడం లేదు. గతంలో వీరిద్దరి ఒకే తరగతిలో చదివారు. అప్పటి నుంచి అతను ఆమెను ప్రేమిస్తున్నట్లు చెబుతున్నాడు. ఆమెపై వ్యామోహం పెంచుకున్నాడు. ఆమె అభిప్రాయంతో సంబంధం లేకుండా అతను వేధిస్తూ వచ్చాడు.

English summary
A lover has attacked a married woman in Kadapa district. Victim Prasanna has been hospitalized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X