దొంగ దీక్ష: కెసిఆర్ దీక్షను టార్గెట్ చేసిన మోత్కుపల్లి?

కెసిఆర్ దీక్ష సమయంలో ఆయనకు ఏ ఫ్లూయిడ్స్ ఎక్కించారు, వైద్యులు ఏయే జాగ్రత్తలు తీసుకున్నారనే వివరాలను మోత్కుపల్లి తెలంగాణ ప్రజల ఎదుటకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నారట. అలాగే తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకున్న శ్రీకాంత చారి తల్లి వ్యాఖ్యలను తప్పు పట్టకుండానే ఆమెతో టిఆర్ఎస్ అలాంటి వ్యాఖ్యలు చేయించిందని చెబుతూ, ఆత్మహత్యలు టిఆర్ఎస్ ప్రేరేపితాలుగా ఆధారాలు చూపించేందుకు ఆయన సిద్ధపడినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications