'జగన్', ఓయు విద్యార్థులకు వేరు న్యాయమా?: రేవంత్

గవర్నర్ నరసింహన్ శాంతిభద్రతలపై కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. సాక్ష్యాత్తూ మంత్రిపై దాడి జరిగితే ఖండించి ఊరుకున్నారన్నారు. రాష్ట్రంలో వరుస హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. పలు హత్యలకు నయీమ్ ముఠానే కారణమని తెలిసినప్పటికీ ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆయన ముఠాకు ప్రభుత్వం ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా అన్నారు.












Click it and Unblock the Notifications