ఐపిఎస్ హత్య కేసులో నిందితుడు నజీబ్ అరెస్టు

నజీబ్ ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాడు? ఏం చేశాడు? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా ఐపిఎస్ కృష్ణ ప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ముజీబ్‌కు నాంపల్లి కోర్టు ఇరవయ్యేళ్ల క్రితమే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2004లో విడుదలైన ముజీబ్ మళ్లీ ఆయుధాలు సరఫరా చేస్తూ ఎనిమిదేళ్ల క్రితం పట్టుబడ్డాడు. ఇప్పుడు అరెస్టైన నజీబ్, ముజీబ్‌కు అత్యంత సన్నిహితుడు. పోలీసులు నజీబ్‌ను మంగళవారం కోర్టులో హాజరు పర్చే అవకాశముంది.












Click it and Unblock the Notifications