విజయ సాయి రెడ్డిని రక్షించే యత్నం: ఎర్రన్నాయుడు
ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా అడగాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చిందని ఆయన అడిగారు. జగన్, కాంగ్రెసు కుమ్మక్కయ్యారని చెప్పడానికి అదే నిదర్శనమని ఆయన అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు వేర్వేరు కాదని, కాంగ్రెసు అనే విషవృక్షంలో వైయస్సార్ కాంగ్రెసు ఓ కొమ్మ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ప్రతి కుంభకోణంలోనూ సంబంధిత ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రులను, అధికారులను బాధ్యులను చేయాలని, వారిపై విచారణ జరిపించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
yerram naidu telugudesam vijaya sai reddy cbi probe ys jagan hyderabad ఎర్రన్నాయుడు విజయ సాయి రెడ్డి సిబిఐ విచారణ వైయస్ జగన్ హైదరాబాద్
English summary
TDP senior leader Yerram Naidu accused that Government has tried to protect Vijaya Sai Reddy from YS Jagan case.
Story first published: Wednesday, January 4, 2012, 16:19 [IST]