హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఐ ప్రవీణ్ రెడ్డి తండ్రి బుచ్చిరెడ్డి అరెస్టు, పరారీలో సిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైదరాబాదులోని చైతన్యపురి సీఐ ప్రవీణ్ రెడ్డి తండ్రి బుచ్చిరెడ్డిని శనివారం ఉదయం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు అరెస్ట్ చేశారు. సీఐ ప్రవీణ్‌రెడ్డి పరారీలో ఉన్నారు. ప్రవీణ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బుచ్చిరెడ్డి ఆర్డీవోగా పనిచేసి రిటైర్ అయ్యారు.

రిటైర్ట్ ఆర్డీవో బుచ్చిరెడ్డి, ప్రవీణ్‌రెడ్డిల వద్ద రూ.2.25 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే శుక్రవారం నుంచి సీఐ ప్రవీణ్‌రెడ్డి విధులకు హాజరుకావట్లేదని ఎల్‌బీనగర్ డీసీపీ కమిషనరేట్‌కు రిపోర్డ్ చేశారు. దీంతో ప్రవీణ్‌రెడ్డిపై సస్సెన్షన్ వేటు పడే అవకాశం ఉంది.

English summary
CI Praveen Reddy's father Buchi Reddy is arrested bu ACB and Praveen Reddy is absconding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X