వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనుషుల ట్రాఫికింగ్, కన్నడ టీవీ లేడీ నటుల అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kannada Actresses arrested
బెంగళూరు: మనుషుల ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న ఆరోపణలపై కేంద్ర నేర విభాగం పోలీసులు ఇద్దరు కన్నడ టీవీ లేడీ నటులను అరెస్టు చేశారు. శనివారంనాడు ఈ అరెస్టులు జరిగాయి. బెంగళూర్‌లోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో వారిని పోలీసులు అరెస్టు చేసారు. 63 ఏళ్ల ఆర్ కృష్ణమూర్తి, అతని యాభై ఏళ్ల భార్య సరోజ్ అలియాస్ సుష్మను పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు తిప్తూర్‌కు చెందిన శివానిని, బిలేకల్లికి చెందిన బి అనితను పోలీసులు అరెస్టు చేశారు.

సరోజ్, కృష్ణమూర్తి తమ ఇంటిలో రాకెట్ నడుపుతున్నారు. గెట్ టుగెదర్ పేరుతో వారాంతంలో సరోజ్ టెలివిజన్, సినిమా లేడీ నటులను తన ఇంటికి తెస్తూ ఉండేది. ఈ విషయంపై సరోజ్ పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొరుగువారిని బెదిరించడానికి కృష్ణమూర్తి గుండాలను కూడా తీసుకువచ్చాడని పోలీసులు చెప్పారు. అనిత, దీక్షిత షూటింగ్ స్పాట్‌కు, ఇతర స్థలాలకు వచ్చే మగవారితో స్నేహం చేస్తూ ఇందులోకి లాగేవారని అంటున్నారు.

English summary
Two Kannada television actresses and a couple was arrested by the Central Crime Branch police for their alleged involvement in human trafficking on Saturday, Jan 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X