నియంత్రణలోకి వచ్చిన ఐఎఎస్ బిపి ఆచార్య రక్తం పోటు

బిపి ఆచార్యను ప్రత్యేక కోర్టు సిబిఐ కస్టడీకి అప్పగించింది. మంగళవారం ఉదయం నుంచే బిపి ఆచార్య అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు మంగళవారం ఉదయం కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు గ్లూకోస్ అందించాల్సి ఉంటుందని వైద్యులు ఆ సమయంలో చెప్పారు. అయితే, అకస్మాత్తుగా ఆయనకు గుండె నొప్పి రావడంతో మంగళవారం సాయంత్రం నిమ్స్‌కు తరలించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో బిపి ఆచార్య ప్రధాన నిందితుడు.












Click it and Unblock the Notifications