'తెలంగాణ' అంటే చిదంబరానికి నవ్వులాట: కిషన్ రెడ్డి

తెలంగాణలో బిజెపి చేస్తున్నది పోరు యాత్ర కాదని భరోసా యాత్ర అని ఆ పార్టీ నేత, మాజీ శాసనసభ్యుడు ధర్మారావు వేరుగా వరంగల్ జిల్లాలో అన్నారు. బిజెపి అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తుందన్నారు. తెలంగాణపై కాంగ్రెసు తన వైఖరి వెంటనే తెలియజేయాలన్నారు. పోరు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. 2,3,4 తేదీల్లో కిషన్ రెడ్డి యాత్ర వరంగల్‌లో ఉంటుందని చెప్పారు. కాగా గత నెల 19వ తేది నుండి కిషన్ రెడ్డి తెలంగాణలోని పలు జిల్లాల్లో పోరు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications