హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్‌పై ఫైట్: పది రోజులు అసెంబ్లీకి డిఎల్ డుమ్మా

By Pratap
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పోరు కొనసాగించాలనే రాష్ట్ర ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు పది రోజుల పాటు హాజరు కాలేనని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు, శాసన మండలి చైర్మన్ చక్రమానికి లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా పంపించారు. అనారోగ్యం కారణంగా తాను సమావేశాలకు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు.

మూడు రోజుల క్రితం తనకు ఆటలమ్మ వ్యాధి సోకిందని, మరో పది రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని ఆయన ఆ లేఖలో చెప్పారు. దీంతో తాను ఈ నెల 23వ తేదీ వరకు సమావేశాలకు హాజరు కాలేనని చెబుతూ తన శాఖకు సంబంధించిన ప్రశ్నలను వాయిదా వేయాలని ఆయన కోరారు. తన శాఖను విడదీసి కొత్త మంత్రి కొండ్రు మురళికి కేటాయించడంతో ఆయన ముఖ్యమంత్రిపై తీవ్రంగా ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.

English summary
Health Minister DL Ravindra Reddy said that he is not able to attend Assembly session for ten days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X