వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్దూ భార్య గెలుపు: ఓడిన, గెలిచిన ప్రముఖులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Navjot Singh Sidhu-Navjot Kaur
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్ వాదీ అధికారం దిశలో దూసుకు పోతుంది. పంజాబ్‌లో భారతీయ జనతా పార్టీ - అకాలీదళ్ కూటమి అధికారాన్ని నిలబెట్టుకునే దిశలో వెళుతోంది. గోవాలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మణిపూర్‌ను కాంగ్రెసు పార్టీ నిలబెట్టుకుంది. ఉత్తరాఖండ్‌లో బిజెపి, కాంగ్రెసు మధ్య హోరాహోరీ ఉంది. కాగా పలు రాష్ట్రాలలో గెలుపొందిన, ఓడిన ప్రముఖులు...

1. ఉత్తర ప్రదేశ్ -
ఉమాభారతి - చర్ఖారీ(బిజెపి) - ఆధిక్యం
చౌదరి తేజ్‌పాల్ సింగ్ - చాతా(కాంగ్రెస్-ఆర్ఎల్‌డి) - గెలుపు
లూయి ఖుర్షీద్(కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ భార్య) - వెనుకంజ
రీటా బహుగుణ(చీఫ్) - (కాంగ్రెస్-ఆర్ఎల్‌డి) - ఆధిక్యం
సూర్యప్రతాప్ సాహీ(బిజెపి అధ్యక్షుడు) - (బిజెపి) - వెనుకంజ
జయంత్ సింగ్(అజిత్ సింగ్ కొడుకు) - (కాంగ్రెస్-ఆర్ఎల్‌డి) - ఆధిక్యం

అజంఖాన్ - రాంపూర్(ఎస్పీ) - గెలుపు

2.పంజాబ్ -
నవజ్యోత్ కౌర్( సిద్దూ సతీమణి) - అమృత్‌సర్ తూర్పు(బిజెపి) - గెలుపు
పర్గత్ సింగ్(హాకీ క్రీడాకారుడు) - జలంధర్(బిజెపి) - గెలుపు
కెప్టెన్ అమరీందర్ సింగ్ - పాటియాల(కాంగ్రెస్ చీఫ్) - గెలుపు

రణ్‌బీర్ సింగ్(అమరీందర్ తనయుడు) - సమానా - ఓటమి
మన్‌ప్రీత్ సింగ్ బాదల్ - మోర్, గిదర్బహ(పిపిపి) - రెండు చోట్ల ఓటమి

అజిత్ సింగ్(రెవెన్యూ మంత్రి) - కోహర్(అకాలీదళ్) - గెలుపు

ప్రకాశ్ సింగ్ బాదల్(సిఎం) - లంబి(బిజెపి-అకాలీదళ్) - గెలుపు


3.ఉత్తరాఖండ్ -

బిషన్ సింగ్ చూఫాల్ - దిద్‌హాత్(బిజెపి చీఫ్) - ఆధిక్యం
బిసి ఖండూరి - కోటద్వార్(బిజెపి) - ఓటమి

రమేష్ పోఖ్రియాల్ - దోయివాలా(బిజెపి) - గెలుపు

4.గోవా -
సుభాష్ శిరోడ్కర్(పిసిసి చీఫ్) - శిరోడా(కాంగ్రెస్) - ఓటమి

5.మణిపూర్ -

ఇబోబి సింగ్(సిఎం) - థోబల్(కాంగ్రెస్) - గెలుపు

గైఖంగమ్ - నుంగ్బా(కాంగ్రెస్ చీఫ్) - గెలుపు
లంధోని(సిఎం ఇబోబి భార్య) - ఖాంగాబాక్(కాంగ్రెస్) - గెలుపు

English summary
Assembly Elections Results 2012, Early trends show lead for BJP and SP in UP, Congress in Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X