వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమాన యానం మరింత భారం, కార్ల ధరలు పెంపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Air India
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించిన పన్నుల విధానం వల్ల విమాన యానం మరింత భారంగా మారే అవకాశం ఉంది. ఎక్సైజ్ సుంకాన్ని ఆయన పది నుంచి 12 శాతానికి పెంచారు. పెద్ద కార్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. లగ్జరీ కార్ల దిగుమతిపై సుంకం 22 నుంచి 24 శాతం వరకు విధించారు. ఎసి, ఫ్రిడ్జ్, మొబైల్ బిల్లుల ధరలు పెరిగే అవకాశం ఉంది. సిగరెట్ల ధరలు కూడా పెరుగుతాయి.

వ్యవసాయేతర వస్తువుల దిగుమతి సుంకాల్లో మార్పు లేదు. లగ్జరీ కార్లపై విలువ ఆధారిత ప్రాతిపదికపై పన్నును 27 శాతం పెంచారు. బంగారం, ఇతర ఆభరణాల ధరలు పెరిగే అవకాశం ఉంది. సైకిళ్లపై 30 శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధించారు. ఆటోమేటిక్ చేనేత యంత్రాలపై పన్ను నుంచి మినహాయించారు. విమానాల విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని మినహాయించారు.

English summary
Air travel will cost more and luxury cars cost may increase due to the Pranab Mukherjee's budget proposals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X